Wednesday, February 20, 2013

Ammala ganna yamma

Pothana garu rasina apporva padyalalo okati Durgamma pai rasina ee padyam.

Telugu:

అమ్మల గన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాల బె
ద్దమ్మసురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మదన్నులో
నమ్మినవేల్పుటమ్మల మనమ్ములనుండెడియమ్మ దుర్గమా 
యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్

For those who cannot see Telugu font:









10 comments: